Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా దినోత్సవం సందర్భంగా ఈనాడు వసుంధర కానుక

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ఈనాడు పత్రిక వసుంధర డాట్ నెట్ (http://vasundhara.net) పేరుతో ఒక వైబ్ సైట్ ను ఈ రోజు ప్రారంభించింది. భారత్ బయోటెక్ ఎండీ ఎల్లా సుచిత్ర, సైకాలజిస్ట్ పూర్ణిమ నాగరాజు తదితరులు దీన్ని ప్రారంభించారు.

More Telugu News